ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లను ప్రోత్సహించడం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక అడుగు వేసింది. ఏపీలో సినిమా షూటింగ్ లను టీవీ షూటింగ్ లను సులభం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టం ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

 

2006 లో ఇచ్చిన జీవి ఎంఎస్ 2 ని సవరణ చేసింది ఏపీ సర్కార్. సిని టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్ అనుమతులు ఇస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీలో సినిమా షూటింగ్ లు చాలా తక్కువగా జరిగాయి. హైదరాబాద్ నుంచి ఎపీకి పెద్దగా వెళ్ళలేదు సినీ పరిశ్రమ.

మరింత సమాచారం తెలుసుకోండి: