IHG

నటుడు గ్రెగొరీ టైరీ బోయ్స్(30), అతడి ప్రియురాలు నటాలీ అడెపోజు(27) లు మృతి చెందటంతో హాలీవుడ్ లో ఒక్కసారిగా విషాదం అలముకుంది. నటుడు గ్రెగొరీ టైరీ బోయ్స్(30), అతడి ప్రియురాలు నటాలీ అడెపోజు(27) లు ఇద్దరూ గత కొంత కాలంగా సహజీవనం కొనసాగిస్తుంన్నారు. అయితే  వీరు లాస్‌వెగాపస్‌లోని గ్రెగొరీ టైరీ బోయ్స్ నివాసంలో ఉంటున్నారు. అయితే వీరి నివాసంలో మంగళవారం నాడు మృతి చెంది ఉండడంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగు చూసింది.

 

 

అయితే గ్రెగొరీ టైరీ బోయ్స్, నటాలీ అడెపోజు ల మృత దేహాలు పక్కపక్కన పడివున్నాయి. అయితే వీరి మృతదేహాల ప్రక్కన ఓ తెల్లని పదార్థం పడివుంది. అయితే ఈ పదార్థాన్ని ఫారిన్సీక్ లాబీకి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. అయితే గ్రెగొరీ టైరీ బోయ్స్ ఓ కుమార్తె ఉంది , అతడి ప్రియురాలు నటాలీ అడెపోజు కి ఓ కుమారుడు ఉన్నట్లు అధికారులు తెలియజేసారు. అయితే మరణానికి కరమ ఏంటో ఇంకా తెలియరాలేదు ఫారిన్సీక్ రిసల్ట్ వచ్చినతరువాత ఆ విషయాలను వెల్లడించే అవకాశంఉంది ....

మరింత సమాచారం తెలుసుకోండి: