రేపు jr ఎన్టీఆర్ బర్త్ డే కావున అభిమానులు jr ఎన్టీఆర్ కి ఇప్పటినుండే బర్త్ డే విషెస్ ల వెల్లువ ఓ సంద్రంలా ఎగసిపడుతున్నాయి. గడచినా 4 గంటల 15 నిమిషాలలో  అభిమానులు దాదాపుగా 7M ట్వీట్స్ ద్వారా ఎన్టీఆర్ కి  విషెస్ తెలియజేశారు. అయితే ట్విట్టర్ మానేజ్మెంట్ మాత్రం ఇలా జరగడం ప్రప్రధమం అని తెలియజేశారు. గతం లో ఏ సినీస్టార్ కి ఇలా బర్త్ డే శుభాకాంక్షలు ఈ రేంజ్ లో చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతం అతి తక్కువ సమయంలో 7M ట్వీట్స్ పొందటం రికార్డుగా చెబుతున్నారు. అయితే #HappyBirthdayNTR 
@tarak9999 అనె హ్యాష్ ట్యాగ్ లతో ఈ ట్వీట్స్ పోస్ట్ చేయబడ్డాయి.

 

 

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ ప్రాముఖ్యమైన రోల్ చేస్తుండడం అభిమానులకి ఆసక్తిని పెంచుతోంది. అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ని jr ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చెసిన విషయం తెలిసిందే అయితే రేపు జూనియర్ బర్త్ డే కాబట్టి రాజమౌళి సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నారు.అదేంటో తెలుసుకోవడానికి అభిమానులు తెగ తొందరపడుతున్నారు ఏదేమైనప్పటికీ ఆ సర్ప్రైజ్ ఏంటో  తెలుసుకోవడం కోసం రేపటివరకు వేచి చూడక తప్పదు. ఇండియన్ హెరాల్డ్ గ్రూప్స్  జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు  అడ్వాన్స్ గా తెలియజేస్తూ ఉంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: