జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ను ఒక ఊపెస్తున్నారు ఆయన అభిమానులు. తాజాగా సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ పొగుడుతున్న ఒక వీడియో ని పోస్ట్ చేసారు. పంచభక్ష పరమాన్నం ఉన్నా సరే గోంగూర పచ్చడి కోసం ఎదురు చూసే వాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ మాట్లాడిన ఒక వీడియో ని షేర్ చేసారు. 

 

ఒక సినిమా కార్యక్రమ౦లో ఈ సన్నివేశం ఉంది. దీనిని కట్ చేసి పోస్ట్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తారక్ కి పుట్టిన రోజు శుభాకా౦క్షలు చెప్తున్నారు. ఇతర భాషల హీరోలు కూడా విష్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: