ఇప్పుడు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందడే ఉంది. ట్రెండ్ అవుతున్న టాగ్స్ తో పాటుగా సినీ ప్రముఖులు విష్ చేస్తున్న ట్వీట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక అతని తో కలిసి ఉన్న జ్ఞాపకాలను కూడా పలువురు సోషల్ మీడియాలో ఈ సందర్భంగా పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా నటుడు సురేష్ కూడా జూనియర్ కి విష్ చేసాడు. కారణ జన్ముడు అంటూ పోస్ట్ చేసారు ఆయన. అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ ఆకాంక్షించారు. ఇక ఇతర భాషల ప్రముఖ నటులు కూడా ఎన్టీఆర్ కి సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇవన్ని వైరల్ అవుతున్నాయి.
కారణజన్ముడు @tarak9999
— suresh (@sureshactor) May 20, 2020
కి నా జన్మదిన శభాకాంక్షలు! Happy Birthday Chief ! Keep Rocking and stay Amazing ! ... Always Waiting for your Next !!