దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆంక్షలను సడలించే విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కరోనా పెరుగుతుంటే ఇప్పుడు ఆంక్షలను సడలించడం అంత అవసరమా అనే ప్రశ్న వినపడుతుంది. ఇప్పుడు ఆర్టీసి బస్సులను అనుమతి ఇచ్చారు. మళ్ళీ రైళ్ళను, విమానాలను అనుమతి ఇస్తున్నారు. 

 

దాని వలన కేసుల సంఖ్య గ్రామాలల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది అని ప్రమాదం అని దయచేసి ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు అవసరం లేదని ప్రజలు కూడా అర్ధం చేసుకుని ఇంట్లో ఉండాలని కోరుతున్నారు. రైళ్ళను విమానాలను అనుమతిస్తే అతి పెద్ద తప్పు చేసినట్టే అని రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళను విమానాలను అనుమతించవద్దు అని సూచనలు చేస్తున్నారు. ఎవరు వచ్చినా క్వారంటైన్ చెయ్యాలి అని కోరుతున్నారు. కాగా దేశంలో కేసులు లక్ష దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: