టాలీవుడ్ యంగ్ హీరో రానా వివాహం ఎలా అయితే ఖరారు అయింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు టాలీవుడ్ జనాలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ పెళ్లి కోసం ఇప్పుడు చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వివాహం ఉంటుంది అనే దాని మీద అనేక చర్చలు నడుస్తున్నాయి టాలీవుడ్ లో. 

 

ఇక రానా అభిమానులకు కుటుంబ సభ్యులు గుడ్ న్యూస్ చెప్పారు. నేడు రానా నిశ్చితార్ధం ఉందని, మిహికా బజాజ్ రానా ల నిశ్చితార్ధం అతి కొద్ది మంది సమక్షంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇక పెళ్లి ధర్మశాలలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లో వివాహం ఉండే అవకాశం ఉందని తండ్రి సురేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: