టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎన్టీఆర్ తో తమకు ఉన్న అనుబంధాలను నేమరవేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ట్వీట్ చేసారు. 

 

మా పెద్దాయన పోలికలు పుణికిపుచ్చుకున్న ఈ చిన్ని తారకరామారావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు. ఇక పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తారక్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక సినీ ప్రముఖులు అయితే తమతో తారక్ దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇవి అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: