జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ట్విట్టర్ వేదికగా తమ శుభాకాంక్షలను తారక్ కి అందిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తో పాటుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా విష్ చేసారు. 

 

పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ ని ట్విట్టర్ లో ట్యాగ్ లో చేసారు లోకేష్. అదే విధంగా ఈ ఏడాది అంతా కలిసి రావాలని పేర్కొన్నారు. ఇక ఆయన విష్ చేస్తారా లేదా అనేది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వీరి మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: