ఒక పక్క కరోనా తీవ్రత నేపధ్యంలో లాక్ డౌన్ అమలు అవుతుంది. మరో పక్క లాక్ డౌన్ తో కాలేజీ లకు స్కూల్స్ కి వెళ్ళే పరిస్థితి లేదు. దీనితో ఇప్పుడు వందల మంది వేల మంది లక్షల మంది విద్యార్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు కేంద్రం ఆన్లైన్ క్లాసులు అని చెప్తుంది. అయితే క్షేత్ర స్థాయిలో టీవీ సౌకర్యం గాని ఇంటర్నెట్ సౌకర్యంగాని లేని వాళ్ళు వేలాది మంది ఉన్నారు.

 

దాదాపు దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్ధులకు టీవీ గాని ఇంటర్నెట్ సౌకర్యంగాని లేదు. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏంటీ అనే ఆందోళన వ్యక్తమవుతుంది. వాళ్ళ కోసం ఆపాలని, విద్యా ఏడాదిని ఆలస్యంగా మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: