టాలీవుడ్ స్టార్ హీరో తారక్ కి ప్రముఖ సినీ దర్శకులు అందరూ కూడా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విష్ చేస్తున్నారు. అతని పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా సరే తారక్ సందడే ఉంది అనేది వాస్తవం. అతని తో ఉన్న ప్రతీ సంతోషకర మూమెంట్ ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. 

 

తాజాగా ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని కోరాడు. హ్యాపీ రిటర్న్స్ టైగర్ ..... నేను ఎప్పటిలాగే నువ్వు యునిక్ అని చెబుతున్నాను ..... దేవుడు మీకు ఎన్నో విజయాలు ఇస్తాడని ఆశిస్తున్నా అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: