ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేబినెట్ జరిగిన కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఇ) మరియు ఆసక్తిగల ముద్రా రుణగ్రహీతలకు 3 లక్షల కోట్ల ప్యాకేజిని మరింత విస్త్రుత పరుస్తూ నిర్ణయం తీసుకుంది కేబినేట్. అదే విధంగా "అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్" ని కూడా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 

 

ఈ సందర్భంగా పలు విధాన పరమైన నిర్ణయాలను కూడా తీసుకుంది. ఇక ఈ ప్యాకేజికి బ్యాంకు గ్యారెంటి కూడా ఇవ్వనుంది. రైతులకు కూడా మరిన్ని రాయితీలు కల్పించింది. అదే విధంగా 20 లక్షల కోట్ల ప్యాకేజికి సంబంధించి కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర కూడా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: