టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ లేక ఇంట్లో లైఫ్ ని అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య తో కలిసి పలు ఫోటోలు వీడియో లు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియా లో తన అభిమానులను ఏదోక రూపంలో అలరిస్తూనే ఉన్నాడు. ఇక భార్యతో అతను చేసే సందడి అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. 

 

ఇక తాజాగా డైనోసార్ ని ఇమిటేట్ చేస్తూ అతను నడిచిన నడక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది. దీనిని చూసి పలువురు కోహ్లీ సినిమాల్లోకి వచ్చి చిన్న పిల్లలను అలరించాలని పలువురు కోరుతున్నారు.

https://www.instagram.com/p/CAZoId4pudl/ 

మరింత సమాచారం తెలుసుకోండి: