IHG

పై చిత్రం లో విచిత్రం గా ఉన్న భామ ని గుర్తు పట్టారా ? ..అయితే గుర్తు పెట్టె ఉంటారు..ఎస్ అవునండి ఆమె రెజినా కాసాండ్రా నే .అయ్యో ఈమెకేమైంది ఇలా అయిపోయింది అనుకుంటున్నారా..? ఏమో మరి లాక్‌డౌన్ బోర్ కొట్టిందేమో కానీ రెజీనా మాత్రం ఇలా మారిపోయింది. టాలీవుడ్ అందాల భామల్లో రెజినా కాసాండ్రా ఒకరు. ఈమె పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు మాస్ మహారాజ రవితేజ , సాయి ధరమ్ తేజ్ , సుధీర్ బాబు వంటి పలు హీరోలతో నటించింది.

IHG

అయితే ఈ స్పెషల్ గా కనిపిస్తున్న లుక్ దేనికోసం అని మీరు అడుగవచ్చు..అయితే కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మెగాస్టార్ 152 వ చిత్రం ఆచార్య లో ఈమె చిరంజీవి గారితో ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది. అందుకే ఆ సాంగ్ లో ఇలా కనిపించి కనువిందు చేయనుందట. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి  రెజీనా స్టెప్పులు కూడా వేసింది. ఈ వయసులో కూడా మెగా స్టెప్పులు చూసి తనకు మైండ్ బ్లాక్ అయిపోయిందని చెబుతుంది రెజీనా.

 

IHG's Acharya Songs Download | Acharya Mp3 Songs <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=2020' target='_blank' title='2020-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>2020</a> Telugu

మరింత సమాచారం తెలుసుకోండి: