చిరంజీవి.. ఈ పేరువింటే చాలు తెలుగుప్ర‌జ‌లు పుల‌క‌రించిపోతారు. అవిశ్రాంతంగా శ్ర‌మించి, తెలుగుచిత్ర‌సీమ‌లో మెగాస్టార్‌గా ఎదిగారు. ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇక ఆయ‌న‌కు సంబంధించి ప్ర‌తీ విష‌యాన్ని తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిచూపిస్తారు. తాజాగా.. చిరుకు సంబంధించి అరుదైన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

చిన్న‌నాటి రాంచ‌ర‌ణ్‌, కూతురు సుశ్మితల‌ను చిరంజీవి ఎత్తుకుని దిగిన ఫొటో ఇది. దీనిని శ్రేయాస్‌మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. మ‌ధుర‌మైన నాన్న.. అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మీరు కూడా ఈ అరుదైన ఫొటోను క‌నూలారా చూడిండి..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: