ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసారు. జీవితం, అనుభవం, గురువు అంటూ ఆయన అందంగా తనదైన శైలిలో రాసారు. ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేసారు అనేది పక్కన పెడితే దానిలో మాత్రం కచ్చితంగా జీవితం ఉంది అనేది ఆయన పోస్ట్ చదివితే అర్ధమవుతుంది. అసలు ఆయన ఎం చేసారు అనేది చూస్తే... 

 

తెలియని పదానికి అర్ధం నిఘంటువు లో దొరుకుతుంది. తెలియని విషయానికి అర్ధం గురువు దగ్గర లభిస్తుంది. ఎలా బతకాలో తెలియకపోతే జీవితమే నేర్పిస్తుంది.బతుకును మించిన గురువు ,అనుభవాన్ని మించిన గ్రంధం లేదని తెలిసి మసలుకోండి సన్నిహితులారా అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేసారు. దీనికి మంచి స్పందన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: