టాలీవుడ్ లో యంగ్ హీరో రానా వివాహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రానా పెళ్లి గురించి ఏ వార్త వచ్చినా సరే టాలీవుడ్ లో అభిమానులు ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి గురించే ఏదోక చర్చ జరుగుతూనే ఉంది. పెళ్లి ఎక్కడ ఎప్పుడు చేసుకుంటారు ఏంటీ అంటూ టాలీవుడ్ జనం మాట్లాడుకుంటున్నారు. 

 

ఇక నిన్న సాయంత్రం నిశ్చితార్ధం అని కూడా ప్రచారం జరిగింది. ఇక ఇదిలా ఉంటే... ఇప్పుడు మిహికా టాటూ వైరల్ అవుతుంది. ఆమె చేతి మీద ఆర్, ఎం అంటూ టాటూ వేసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా లక్కీ బాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: