IHG's son <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KARTHIKEYA' target='_blank' title='karthikeya -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>karthikeya </a>opts out of maiden production ...

లాక్ డౌన్ లో సినిమాలను ఓటిటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అదేవిధంగా వెబ్ సిరీస్ లకు కూడా యెనలేని ఆదరణ లభిస్తోంది. జీ 5 టెలివిజన్ సంస్థ పలు రకాల వెబ్ సిరీస్ లను రూపొందిస్తోంది. దాదాపు గా ఇప్పటివరకు చాల వెబ్ సిరీస్ లను సక్సెస్ ఫుల్ గా ప్రదర్శన ఇచ్చింది. తాజాగా జీ 5 ద్వారా ప్రదర్శించ బడిన వెబ్ సిరీస్ లూజర్ ఇప్పుడు తెలుగు లో ఓ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. మంచి టాక్ తెచ్చుకుంది.

IHG

 

సినిమా పై సెన్సేషనల్ డైరెక్టర్ కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ స్పందిస్తూ ...అభిలాష్ కంకర చేత అద్భుతంగా చిత్రీకరించబడి ప్రదర్శించబడింది లూజర్ వెబ్ సిరీస్ ..ఈ సిరీస్ లో ప్రతి క్యారెక్ట్డ్ కూడా నీటుగా ముడి వేయబడింది. క్లైమాక్స్ లో ఎటువంటి లాస్ లేకుండా క్యారెక్టర్స్ ముగించ బడ్డాయి. ప్రతి ఒక్కరి రోల్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేయబడింది.@ActorShashank ...బౌల్ చేసిన ఓవర్ సిరీస్ కి హైలెట్..నువ్వు రెండు  క్యారెక్టర్స్ ని బాగా మెయింటేన్ చేశావు..@priyadarshi_i  క్యారెక్టర్లో లీనమై ప్రతి సీన్ ని కూడా పండిచావు..నువ్ ఇలా నే అద్భుత ప్రదర్శ ఇవ్వు .." అంటూ ఆ వెబ్ సిరీస్ పై కామెట్స్ చేశాడు. సినిమాలోని ప్రతి ఆర్టిస్ట్ కి అయన శుభాకాంక్షలు తెలియజేశాడు ..

 


 -

మరింత సమాచారం తెలుసుకోండి: