అంఫాన్ తుఫాన్ కారణంగా నష్టపోయిన బెంగాల్ ఓడిస్సా రాష్ట్రాలను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన వీక్షించారు. బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఓడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ తో కలిసి ఆయన హెలికాప్టర్ లో ప్రయాణం చేసారు. 

 

ఈ సందర్భంగా కొన్ని వీడియో లు వైరల్ అయ్యాయి. సీఎం నవీన్ పట్నాయక్ & గువ్ గణేషి లాల్ తో కలిసి మోడీ హెలికాప్టర్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి 500 కోట్లను కూడా ఆయన సాయం కింద ప్రకటించారు. మరణించిన వారి బంధువులకు 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ .50 వేలు ప్రకటించారు మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: