ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం ఘ‌ట‌న చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్నకూతురిపై క‌న్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కుమార్తెనే కాటేయాలనుకున్నాడు. త‌న‌ లైంగిక వాంఛ తీర్చాలంటూ దారుణ‌ నీచానికి ఒడిగట్టాడు. ఆ త‌ర్వాత మ‌రో దారుణానికి ఒడిగ‌ట్టేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఇతరుల దగ్గరకు కూడా వెళ్లాలంటూ కూతురిని వేధింపులకు గురిచేశాడు.

 

అయితే..  చుట్టు పక్కల వారికి విషయం తెలియడంతో ఆ దుర్మార్గపు తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా చేసిన‌ ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: