కరోనా పుట్టింది ఊహాన్ నగరం లోనే అయినా ఎక్కువగా ప్రభావం చూపించిది మాత్రం న్యూయార్క్ నగరం లోనే. అమెరికా ఆర్ధిక రాజధానిగా ఉన్న న్యూయార్క్ లో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదు అయ్యాయి. ఎక్కువగా మరణాలు సంబవించిన నగరం కూడా అదే కావడం గమనార్హం. 

 

కాని అక్కడ కరోనా విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు కట్టడి చేసిన విధానం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అమెరికాకు గుండె కాయ లాంటి నగరం అది. ఇప్పుడు అక్కడ కరోనా కేసులు కేవలం 225 మాత్రమే నమోదు అయ్యాయి. వేల కేసుల నుంచి వందల్లోకి అది కూడా 200కి పడిపోవడం తో అమెరికన్లు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: