కరోనా పుట్టింది చైనాలో అయినా సరే ఎక్కువగా నష్టపోయింది మాత్రం అమెరికానే. దేశ వ్యాప్తంగా అక్కడ నమోదు అయిన కరోనా కేసులు ఆందోళన కలిగించాయి. ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు కావడం, ప్రతీ రోజు కూడా వేల సంఖ్యలో నమోదు కావడం అమెరికన్లను భయపెట్టింది. అమెరికా అంతం అయిపోతుందా అనే విధంగా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఇక ఇప్పుడు అక్కడ కరోనా కేసులు మరణాలు చాలా వేగంగా తగ్గుతున్నాయి. ఇక ఆ దేశంలో నిన్న 1260 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 5 వేల మంది మరణించిన స్థాయి నుంచి ఇప్పుడు ఆ విధంగా అతి తక్కువగా మరణాలు నమోదు అవుతున్నాయి. ఇక అక్కడ మరణాల సంఖ్య 95921 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: