దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పుడు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఏ స్థాయిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే జూన్ లో జులై లో దేశంలో కరోనా మూడు నుంచి నాలుగు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

 

జూన్ లో మహారాష్ట్రలో తమిళనాడు లో లక్ష కేసుల వరకు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు. క్రమంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జులై రెండో వారం నుంచి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరణాలు దేశంలో ఉండవని, మరణాలను కట్టడి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తే మంచిది అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: