ఇప్పుడు క్రికెట్ కోసం ఎన్నో దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. క్రికెట్ మ్యాచులు ఇప్పుడు జరగాలి అంటే ఎన్నో పాటించాలి. ముందు ఒక దేశం ఆటగాడు మరో దేశం వెళ్ళాలి అంటే చాలా వరకు కష్టపడే పరిస్థితి ఇప్పుడు దాదాపుగా ఉంది అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. 

 

ఏ దేశం అయినా క్రికెట్ ఆడాలి అంటే కచ్చితంగా ఆటగాడికి 14 రోజుల పాటు క్వారంటైన్ అవసరం అని అప్పుడు మాత్రమే క్రికెట్ ఆడాలి అని చెప్పింది. ఇక ఆటగాళ్ళ క్వారంటైన్ బాధ్యత ఆతిధ్య దేశాలదే అని స్పష్టంగా చెప్పింది. కాగా పది దేశాలు ఇప్పుడు క్రికెట్ ఆడటానికి ముందుకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: