ఇప్పటి వరకు మనం ఇంటర్నెట్ స్పీడ్ ని కేవలం జీబీలో మాత్రమే చూసాం. కాని ఇప్పుడు ఏకంగా టీబీలోకి వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జీబీలో ఇంటర్నెట్ స్పీడ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మోనాష్, స్విన్‌బర్న్, ఆర్‌ఎమ్ఐటీ యూనివర్శిటీలు 44.2 టీబీపీఎస్ ఇంటర్నట్ వేగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 

 

నెచర్ కమ్యునికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు. లేసర్ సాంకేతికతో నడిచే మైక్రో కాంబ్ అనే నూతన పరికరం నుంచి ఈ వేగాన్ని వాళ్ళు సాధించారు. దీనితో ఇంటర్నెట్ ని వేగంగా అందించే అవకాశం ఉంటుంది. మనకు అందుబాటులో ఉన్న వ్యవస్థల నుంచే ఈ స్పీడ్ వస్తుందని చెప్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఇది ప్రయోగించారు. ఇది ప్రపంచం మొత్తం అందుబాటులోకి వస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: