మాజీ హీరోయిన్ వాణి శ్రీ కుమారుడు అభిని వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఊటిలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న అతను తిరుక్కలికుంద్రం ఫాం హౌస్ లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు ఉరి వేసుకున్నాడు అనేది తెలియడం లేదు. తన రూమ్ లో అతను టవల్ ని ఉరి తాడుగా చేసుకుని ఉరి వేసుకున్నట్టు తెలుస్తుంది. 

 

ఇక ఈ ఘటనపై ముందు నుంచి కూడా అనేక వార్తలు వచ్చాయి. అతను గుండెపోటు తో మరణించాడు అని వార్తలు వచ్చాయి. కాని ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పుడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: