నిరర్ధక ఆస్తుల విక్రయాల ప్రక్రియను టీటీడీ మొదలు పెట్టింది. తమిళనాడు లోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను విక్రయించాలని భావిస్తుంది. 1.5 కోట్ల విలువైన ఆస్తులను అమ్మాలని భావిస్తుంది. నిరర్ధక ఆస్తుల అమ్మకం ద్వారా 2020-21 బడ్జెట్ లో వంద కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ ప్రకటించింది. ఈ నేపధ్యంలోనే వాటి అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. 

 

ఇక దీనిపై ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. నోటిఫికేషన్ ని ఏ విధంగా విడుదల చేస్తారని పలువురు మండిపడ్డారు. ఇక ఈ ఆస్తుల విక్రయాన్ని తక్షణమే ఆపాలని ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సిఎం వైఎస్ జగన్ కి నేడు లేఖ రాసారు. ఇక అటు తెలుగుదేశం కూడా ఈ వ్యవహారంపై మండిపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: