చైనా, భారత్‌ల సరిహద్దుల ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపధ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పర్యటించారు. ఆయన శుక్రవారం ఈ పర్యటనకు వెళ్లి సైనికులను నేరుగా అడిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

పర్యటనలో భాగంగా లేహ్‌ ప్రాంతంలోని 14  సైనిక బృందాలకు చెందిన ముఖ్య కేంద్రాలను ఆయన సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనితో అక్కడి సైనికులు అధికారులు ఆయనకు మొత్తం వివరించారు. చైనా సైనికులు భారత్ వైపు తుపాకులు గురిపెట్టారు అనే విధంగా ఆయనకు వివరించారు. ఇటీవల భారత్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో చైనా హెలికాప్టర్లు తిరిగాయని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: