ఒక పక్క కరోనా ఉన్నా సరే చాలా మంది భయపడటం లేదు కొన్ని కొన్ని విషయాల్లో. తమ ప్రేమను వ్యక్తం చేయడం పెళ్లి చేసుకోవడం లో చాలా మంది వెనకడుగు వేయడం లేదు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో చాలా మంది ఇళ్ళల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అయితే కొంత మంది మాత్రం తాము ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిని కలుసుకోవడానికి కష్ట పడుతున్నారు. 

 

అమెరికాలో అయితే కొన్ని జంటలు లాక్ డౌన్ ఉన్నా సరే తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ముందుకు వస్తున్నారు. గిఫ్ట్ లు ఇవ్వడానికి నిశ్చితార్ధం చేసుకోవడానికి గానూ కష్ట పడి అయినా సరే వాళ్ళ వద్దకు వెళ్లి తమ ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: