లాక్ డౌన్ లో వలస కూలీలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పదుల సంఖ్యలో వలస కూలీలు ఇప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక వలస కూలీల కోసం ఒక యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లా నివాసి అజిత్ లోచన్ మిశ్రా తన గ్రామానికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. 

 

యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆశ్రయం పొందుతున్న‌ వ‌ల‌స కూలీలు పడుతున్న కష్టాలు చూసాడు. కొన్నిరోజులుగా కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్‌లో ఆహారం పంపిణి చేస్తున్నాడు. వారిని గమనించి అన్నీ చేస్తున్నాడు. ఇక వారి కష్టాలు తీరి అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాతే తాను వెళ్తా అని స్పష్టం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: