తన ఆయుద సంపత్తి ని పెంచుకునే విషయంలో అగ్ర రాజ్యం అమెరికా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఈ విషయం అందరికి స్పష్టంగా తెలుసు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను తయారు చేస్తుంది. తాజాగా గాల్లోనే ఒక విమానాన్ని పేల్చేసే అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని అమెరికా తయారు చేసింది. 

 

యుద్ద నౌక నుంచి దీనిని విజయవంతంగా ప్రయోగించాం అని a దేశ నేవీ వివరించింది. భవిష్యత్తులో అవసరాలను దృష్టి లో పెట్టుకుని  తాము దీనిని తయారు చేసామని చెప్పారు. యూఎస్‌ఎస్‌ పోర్ట్‌లాండ్‌ అనే యుద్ధనౌక నుంచి ఈ నెల 16న పరీక్షను నిర్వహించామని ఒక ప్రకటనలో తెలిపింది. విమానాన్ని గాల్లో పేల్చేసే ఇదే తొలి ఆయుధం అంటూ అమెరికా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: