ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినిమాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు  చూస్తున్న సంగతి తెలిసిందే అదే విధంగా సినిమా షూటింగ్ లు కూడా ఇప్పుడు జరిగే అవకాశాలు కనపడటం లేదు. ఈ నేపధ్యంలో తెలంగాణా తమిళనాడు కీలక అడుగు వేసాయి. సినిమాల షూటింగ్ లకు ఓకే చెప్పాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలోనే ఓకే చెప్పే అవకాశం ఉందని సమాచారం. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు వద్దని ఢిల్లీ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల సినిమాల షూటింగ్ లు వద్దని స్పష్టంగా చెప్తున్నట్టు సమాచారం. మహారాష్ట్ర సర్కార్ కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: