ఇక పై క్వారంటైన్ 14 రోజులు కాదని 7 రోజులు మాత్రమే అని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తాజాగా వచ్చిన ఆదేశాల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారికి కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కరోనా గైడ్ లైన్స్ లో కేంద్రం మార్పులు చేసింది. దేశీయ విమానాలు, ట్రైన్లలో వచ్చే వారికి లక్షణాలు ఉంటేనే పరిక్షలు. 

 

విదేశాల నుంచి వచ్చిన వారికి ముందు 7 రోజులు క్వారంటైన్ మరో 7 రోజులు హోం క్వారంటైన్ అని కేంద్రం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ శాఖా మంత్రి హర్ష వర్ధన్ కి తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర ఫోన్ చేసి ఇక నుంచి లక్షణాలు ఉంటేనే పరిక్షలు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: