వెళ్ళవయ్యా వేళ్ళు ..వేళ్ళు  అంటూ ఒక్క డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాశి సదా.

IHG

ఆ డైలాగ్ ఆమె ఫస్ట్ సినిమా అయిన జయం సినిమా లోనిది.

సదా జయం చిత్రంతో నితిన్ సరసన తేజ దర్శత్వంలో హీరోయిన్ గా మారింది.

ఈ సినిమాలో పదహారణాల తెలుగు అమ్మాయి లా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

IHG

ఆ తరువాత ఈ అమ్మడు చేసిన అపరిచితుడు సినిమా ఆమె కెరీర్ లో గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది.

IHG

ఆమె కెరీర్లో ఓ మైలు రాయి గా మిగిలిపోయింది.

IHG

ఆ చిత్రంతో అగ్రకథానాయికల జాబితాల లో ఆమె ఒకరు గా వారి సరసన చేరింది.

IHG

తెలుగు లో నటించిన అవునన్నా కాదన్నా, దొంగ దొంగది లాంటి చిత్రాల్లో సదా నటించి మెప్పించింది.

IHG

ఆ తరువాత పెద్దగా ఛాన్స్ లు రాక సినిమాలకి దూరమైంది.

IHG

అయినప్పటికీ తమిళ, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషల్లో ఆమె నటిస్తూ  కెరీర్ ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.

IHG

తాజాగా ఆమె నటించిన శ్రీమతి 21F సినిమాతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. అయితే ఈ సినిమాలో చాల గ్లామర్ గా కనిపించింది.

IHG

చీరకట్టులో సెక్సీ గా కనిపించింది. తాజాగా ఆన్లైన్ లో ఈమె హాట్ ఫొటోస్ వైరల్ అయ్యాయి.

IHG

ప్రతి ఫోటోలో ఈ అమ్మడు హాట్ హాట్ గా కనిపించి కనువిందు చేస్తోంది.

IHG

కొన్ని హాట్ ఫొటోస్ మీకోసం

IHG

సదా అవసరమైన మేరకు అందాలు ఆరబోసేందుకు వెనుకాడలేదు.

(Courtesy: Instagram) చీరకట్టులో సదా హాట్ లుక్

సదా బ్యూటిఫుల్ లుక్

(Courtesy: Instagram) మతిపోగొట్టేలా సదా ఫోజులు

సదా హాట్ క్లీవేజ్ షో

(Courtesy: Instagram) డిజైనర్ శారీలో వెరీ బ్యూటిఫుల్

సదా సెక్సీ చూపులు

తెలుగులో అవునన్నా కాదన్నా, దొంగ దొంగది లాంటి చిత్రాల్లో సదా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: