ఐపీఎల్ లో దుమ్ము రేపిన యుంగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్. ప్రస్తుత లాక్ డౌన్ సందర్భంగా తెలుగు , తమిళ , కన్నడ వంటి ఇండియన్ లాంగ్వేజ్ లలో మరియు ఇతర భాషలలో టిక్ టాక్ వీడియోస్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు మన బ్లాస్టింగ్ బ్యాట్స్ మెన్. తాజాగా సరిలేరు నీకెవ్వరూ సినిమానుండి మైండ్ బ్లాంక్ అనే వీడియో కి టిక్ టాక్ చేసి అభిమానులను అలరించారు. ఆ వీడియోలో ఆ పాటకు బ్యాటింగ్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ కనుమరుగౌతాడు.

IHG

 

ఐతే ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరూ కూడా చాలాబాగా చేసావ్ వార్నర్ అంటున్నారు. ఈ వీడియో లో వార్నర్ చాలా ఫన్నీ గా  కనిపించాడు. గతం లో ఆలా వైకుంఠ పురం సినిమా నుండి బుట్ట బొమ్మ బుట్టబొమ్మ అనే సాంగ్ కి డేవిడ్ వార్నర్ మరియు అతని భార్య డాన్స్ చేసి అభిమానులను అలరించారు. అయితే తాజాగా చేసిన ఈ వీడియో లో ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య ,పిల్లలు ఉండటం మీరు విన్నారు కదా, మళ్ళీ కలుద్దాం  అని త‌న వీడియోకి కామెంట్ పెట్టాడు. రోజు ఇలాంటి పోస్ట్ లతో సోషల్ మీడియాని ఎంటర్టైన్ చేస్తున్నాడు మన బ్లాస్టర్ వార్నర్ ...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Shadow batting and then you hear the wife and kids are home😂😂 see ya later guys. #magicbat #fun #challenge @urstrulymahesh

A post shared by David Warner (@davidwarner31) on

మరింత సమాచారం తెలుసుకోండి: