లాక్ డౌన్ లో ప్రజలకు మంచి అందమైన వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. ఏదోక వీడియో సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంది అని చెప్పవచ్చు. అడవి జంతువుల వీడియో లు సహా కొన్ని వింతలు ఇప్పుడు జనాలను బాగా అలరిస్తున్నాయి. 

 

తాజాగా ఆస్ట్రేలియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలోని మోర్వెల్‌లోని హాజెల్వుడ్ పవర్ బొగ్గు కర్మాగారంలో 8,449 అడుగుల పొడవైన చిమ్నీలను కూల్చివేశారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అవి చూడటానికి చాలా ఎత్తులో ఉన్నాయి. ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం వీడియో లో ఉంటుంది. ఒక దాని తర్వాత ఒక చిమ్నీ కూలిపోవడం వీడియో లో కనపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: