మన దేశంలో భక్తికి ఆధ్యాత్మికతాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా పవిత్ర ప్రదేశాల్లో నదులు సముద్రాల వద్ద ఉండే కొన్ని సన్నివేశాలు మనకు ఎంతో వినోదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండే దేవాలయాలకు ఏదోక విశిష్టత అనేది ఉంటుంది. 

 

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... గుజరాత్ తీరంలో అరేబియా సముద్రాన్ని తాకుతూ ప్రకృతి సౌందర్యం మధ్య, పాండవులు నిర్మించినట్లు భావిస్తున్న పురాతన గంగేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒకటి ఉంటుంది. ఆలయంలోని 5 శివలింగాలను ప్రతి నిమిషం 'జల్ అభిషేక్' జరిగే విధంగా నిర్మాణం చేపట్టారు. ఈ వీడియో లో సముద్రపు అలలు లింగాలకు తగులుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: