టాలీవుడ్ లో సుకుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే కొన్ని వర్గాల ప్రేక్షకులు ప్రధానంగా యువత ఎక్కువగా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 

 

ఇక ఈ సినిమాలో యాంకర్ సుమ నటించే అవకాశం ఉందని అంటున్నారు . ఆమె అక్కగా నటిస్తుంది అని అన్నారు. కాని ఆమె నటించడం లేదని అసలు ఆ సినిమాలో అక్క పాత్ర అనేది లేదని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా నటించే అవకాశం ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: