తిరుమల ఆస్తుల విక్రయాలను నిలిపివేస్తూ... టీటీడీ ఉత్తర్వులు ఇచ్చింది. ఆస్తుల వేలం ప్రక్రియను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వేలం నిర్వహణకు నియమించిన రెండు బృందాలను కూడా రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది టీటీడీ. నిన్న సాయంత్రం  ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. 

 

ఈ ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేయాలని ఈవో సింగాల్ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆస్తులను అమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గాని టీటీడీ కి గాని ఏ హక్కు లేదని రాజకీయ పార్టీలు హిందు ధార్మిక సంస్థలు స్పష్టంగా చెప్తున్నాయి. దీనితో ఏపీ సర్కార్ వాటిని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: