ఎప్పటికప్పుడు సంచలన సినిమాలను చేస్తూ దూసుకుపోయే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీద రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని కాసేపటి క్రితం ఆయన విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో ఒక కుటుంబం కరోనా కారణంగా భయపడుతున్నట్టు ఉంటుంది. 

 

ఈ ట్రైలర్ విడుదల చేసిన కాసేపటికే మంచి స్పందన తో దూసుకుపోతుంది. ఈ ట్రైలర్ లో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. దీనిపై ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే కరోనా తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా సరే వర్మ షూటింగ్ ఎక్కడ చేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఏది ఎలా ఉన్న ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంది.

https://youtu.be/D3EdI6G2tF4 

మరింత సమాచారం తెలుసుకోండి: