తన నియోజక వర్గం అయిన పుత్తూరు లో తనకు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి రావడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆర్కే రోజాకు ఆయన సమాధానం చెప్పారు. నగిరి వివాదం పై ఆయన కాసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ఆర్కే రోజా కు మధ్య ఏ విభేదాలు లేవని ఆయన కాసేపటి క్రితం మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 

 

తాను డిప్యూటి సిఎం ని అని ఎక్కడికి అయినా వెళ్ళవచ్చు అని అన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు తాను కలెక్టర్ తో పాటుగా స్థలాన్ని పరిశీలించాను ఆయన పేర్కొన్నారు. కాగా తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలోకి ఏ విధంగా వస్తారని రోజా నారాయణ స్వామి మీద ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: