మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సినిమా షూటింగ్ లు థియేటర్ ల ఓపెనింగ్ పై ఆయన వారితో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సి కళ్యాణ్, దిల్ రాజు, జీవిత, మా అధ్యక్షుడు నరేష్, డైరెక్టర్ ఎన్ శంకర్ వంటి వారు సమావేశం అయ్యారు. 

 

ఈ సమావేశంలో సిని పరిశ్రమ కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల కూడా ఆయన సినీ ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఇక జూన్ నుంచి సినిమాల షూటింగ్ లకు అనుమతులు ఇచ్చారు. ఇక థియేటర్ ల ఓపెనింగ్ విషయంలో మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే దానిపై చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: