కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం కూడా స్తంభించి పోయింది. టైం కి జరగవలసిన చాల పనులు ఆగిపోయాయి. అందులో ఏటా సమ్మర్ లో జరిగే పెళ్లిళ్లు . లాక్ డౌన్ పుణ్యమా అని పెళ్లిళ్లకు డేట్ లు ఫిక్స్ చేసుకున్న సినీ తారలు ఆ పెళ్ళిళ్ళను చాల కష్టంగా ఆపుకున్నారు. అయితే సడలించిన లాక్ డౌన్ నిభంధనలతో పలువురు సినీ తారలు తమ పెళ్ళిళ్ళను జరుపుకున్నారు మరియు జరుపుకోబోతున్నారు.  

IHGటాలీవుడ్ నిర్మాత మరియు ఫిల్మ్ డిస్టిబ్యూటర్ దిల్ రాజు 10 మే 2020 ఆదివారం రాత్రి 11:30 గంటలకు వివాహాం చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళికి కొద్దిమంది మాత్రమే హాజరు కావడంతో చాల సింపుల్ గా ఈ పెళ్లిని జరుపుకున్నారు. అయితే ఈ పెళ్లి లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వధువు వరులను ఆశీర్వదించారు పెళ్లిపెద్దలు . అయితే ఈ పెళ్ళికి టాలీవుడ్ దర్శకులు హరీష్ శంకర్ మరియు అనిల్ రవి పూడి లు హాజరయ్యారు. 

IHG'Samantha's' Song As Favorite! | OK Telugu

అదే రీతిలో టాలీవుడ్ హీరో నిఖిల్ తన వివాహాన్ని తన చిన్ననాటి ప్రేమికురాలు డాక్టర్‌ పల్లవి వర్మ తో జరిగి పోయింది .తొలుత మే 16 న పెళ్లి ఫిక్స్ చేసుకుందామనుకున్నారు కానీ కరోనా కారణంగా మే 14  ఉదయం 6గంటల 31 నిమిషాలకు పెళ్లిచేసుకున్నారు నిఖిల్ మరియు పల్లవి వర్మలు. 

IHG
రంగస్థలం నటుడు మహేష్ కూడా ఈ లాక్ డౌన్ వెళ ఓ ఇంటి వాడయ్యాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా మే 13 న ఈ నటుడు పెళ్లి చేసుకొన్నాడు. జబర్దస్త్ మరియు పలు సినిమాల్లో మహేష్ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. 

IHG

టాలీవుడ్ లో బల్లాల దేవా రానా నిచ్చితార్ధం చేసుకుని అందరిని షాక్ కి గురిచేశాడు. అయినప్పటికీ మిహిక బజాజ్ మరియు దగ్గుబాటి రానాల జంట చూడముచ్చటగా ఉంది అంటున్నారు బందు మిత్రులు. అయితే బందు మిత్రులు మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. అయితే పెళ్లిని మాత్రం కాస్త గ్రాండ్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారు సురేష్ బాబు మరియు వెంకటేష్. 

IHG's wedding in December

 

నితిన్  ఇప్పటికే నిచ్చితార్ధం చేసుకున్నాడు. అయితే పెళ్లి డేట్   ఇంకా ఫిక్స్ చేయలేదు. అయితే అభిమానులు నితిన్ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ ల మధ్య సింపుల్ గా చేసుకుంటాడో లేక అందరిని పిలిచి చేసుకుంటాడో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: