IHG

తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది.. వరి దిగుబడిలో రికార్డు నెలకొల్పి.. దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది.. దేశవ్యాప్తం గా  91.07 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించే లక్ష్యంలో ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ధాన్యాన్ని సేకరించే పనిలో పడింది. ఈమేరకు దాదాపుగా 83.01 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది.

 

 

యాసంగి కాలం లో వారి తక్కువగా లభ్యమవుతుంది కానీ తెలంగాణా నుండి 52.23 శాతం ధాన్యాన్ని రికార్డు స్థాయిలో ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా సేకరించింది. దింతో  యాసంగిలో దేశవ్యాప్తంగా పరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డు సాధించింది. యాసంగిలో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: