IHG

లాక్ డౌన్ మనుషుల మధ్య ప్రేమను రాగాలను పెంచుతుంది అంటే ఇదేనేమో. పలువురు సినీ ప్రముఖులు ఇంటిపట్టునే ఉంటూ తమ ఫ్యామిలీకి దగ్గర అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్ డౌన్ సమయాన్ని ఫుల్ గా ఫ్యామిలీకోసం వాడేస్తున్నట్టున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు.

 

తాజాగా తన కూతురు సితార పాపతో కలసి మహేష్ దిగిని ఓ ఫోటో నెట్ లో తెగ చక్కర్లు కొడుతూ వుంది. మహేష్ మరియు సితార లు ఇద్దరు కలసి ఓ పెద్ద అద్దం ముందు కూర్చుని ఓ ఫోటో కి ఫోజ్ ఇచ్చారు. అయితే ఈ ఫొటోలో మహేష్ చూడడానికి టీనేజర్ ల కనిపించాడు. ఈ లుక్ చూసిన వారు షాక్ కి గురి అయ్యారు కూడా. అయితే కొందరు ఈ లుక్ మహేష్ రాబోయే మూవీ కోసం అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ లుక్ లో చాల యాంగ్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు .

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Finding our reflections!! Mastering the mirror selfie with @sitaraghattamaneni ❤️❤️❤️

A post shared by mahesh Babu (@urstrulymahesh) on

మరింత సమాచారం తెలుసుకోండి: