న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లోని ఓ పెయింటింగ్ చూపరులను కట్టిపడేసింది. ఈ మ్యూజియం లో ఇది అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే వస్తువుగా ఆ మ్యూజియం లో ఈ పెయింటింగ్ ఉంది. దీని  2006.235.74 ప్రవేశ సంఖ్యతో పొందు పరచారు మ్యూజియం నిర్వాహకులు. అయితే అచ్ఛం నేటి ఫోటోగ్రాఫిక్ నేపథ్యంలో తీసినట్లు కనిపించినా అది ఓ పాయింటింగ్ మాత్రమే అని తెలిసి ఆశ్చర్యపడక తప్పదు. ఇది 18 వ శతాబ్దంలో సూక్ష్మ-పెయింటింగ్ బాగా ప్రాచుర్యం పొందింది..ఈ పెయింటింగ్ లో సర్జీరీకాల్ గ్లోవ్స్ రక్షణ కవచంగా చుట్టుపక్కల ఉంటాయి అదేవిధంగా బ్లాక్ పాలిస్టరైన్ తో ఈ చిత్రాన్ని అందంగా తీర్చి దిద్దారు.

 

 

చను మొనలు చూడడానికి ఒరిజినల్ గా కంటే ఈ పెయింటింగ్ లోనే అత్యద్భుతంగా ఉంటాయి. అయితే ఈ పెయింటింగ్ ఎక్కడనుండి వచ్చింది అన్నదానిపై పలు సందేహాలు ప్రాచుర్యంలో ఉన్నాయ్. అయితే కొందరు బ్రిటన్ నుండి వచ్చింది అంటే మరికొందరు ఫ్రాన్స్ నుండి వచ్చి ఉండవచ్చు అంటున్నారు. పురిటానికాల్  బోస్టన్ లో 1828 లో ఈ చిత్రాన్ని పెయింటింగ్ చేయబడింది .  ఈ చిత్రం మీకు ఆశ్చర్యం కలిగించలేదా అయితే చుడండి ఈ పెయింటింగ్ లో కుడి  వ్రాక్షోజం కంటే ఎడమ వ్రాక్షోజం కొద్దిగా పెద్దది గా అనిపిస్తుంది. వ్రాక్షోజం యొక్క ముచ్చిక అసలు చిత్రం కంటే పెయింటింగ్ లోనే చాల అందంగా కనిపిస్తాయి. టెనాలజి లేని టైం లో ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా వేసిన వారి ప్రతిభను పొగిడి తీరాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: