లాక్ డౌన్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎందరో హీరోయిన్ లు ఇప్పుడు తమ అందాలను చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తమ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా అభిమానులను పెంచుకుని సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇక తాజాగా మౌనీ రాయ్ అనే కొత్త అమ్మాయి తన అందాలను అభిమానులకు చూపించింది. వైట్ టాప్ తో ఆమె క్యూట్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి విస్తృతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అందులో పాప మిల్కీ బ్యూటీ లా ఉందని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: