IHG

కొలంబియా కి చెందిన ఓ ట్రన్స్ జెండర్ మోడల్ వారి మొదటి బిడ్డను పొందడానికి సిద్ధంగా ఉంది. మరియు తన భర్త యొక్క గర్భం మీదా ముద్దు పెడుతూ ఉన్న వీడియోను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అయితే తన భర్త కు ఎనిమిదవ నెల నడుస్తున్నట్లు ఆమె తెలిపింది. మగవాడిగా పుట్టి ఆడపిల్లగా మారిన డన్నా సుల్తానా, ఎస్టెబాన్ ల్యాండ్‌రావ్‌తో ఒక మగపిల్లవాడిని ఆశిస్తున్నాడు, అతను ఒక మహిళగా జన్మించాడు కాని పురుషుడిగా మార్పిడి చెందాడు.IHG

 

అయితే వారు ట్రాన్స్ అయినప్పటికీ  ఇప్పటివరకు వారి జనన అవయవాలు పూర్వపు స్థితిలోనే ఉన్నాయ్. కావున ఈ దంపతులు సహజంగానే తమ బిడ్డను గర్భం ధరించారు. డన్నా తన ఇంస్టాగ్రామ్ లో 219,000 మంది ఫాలోవర్స్‌ ని సొంతం చేసుకున్న సందర్భంగా ..లవ్ ఈజ్ లవ్..అనే హ్యాష్ టాగ్ ద్వారా ఈ వీడియోని పంచుకుంది. ఈ జంట మొదట ఫిబ్రవరిలో వారి గర్భం గురించిన వార్తలను తాము తీసిన  చిత్రంతో ప్రకటించింది. అయితే వారు ఫోటోకు ఓ  శీర్షిక పెట్టారు: 'కలలు నిజమవుతాయి.' అని . 

IHG

 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: