IHG

రోజా సెల్వమణి మరిచయం అవసరం లేని పేరు. ఆమె సౌత్ ఇండియాలో పలుభాషల్లో నటించి అగ్రతారల సరసన చేరింది.

IHG

ఇండస్ట్రీ లోని అగ్ర హీరో లతో నటించి మెప్పించింది. ఆ తరువాత డైరెక్టర్ సెల్వ మణి ని పెళ్లిచేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. అయితే పలు టీవీ షోస్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది.

IHG

 

తెలుగులో మరియు తమిళంలో పలు టీవీ ప్రోగ్రామ్స్ లో యాంకర్ గాను మరియు జడ్జ్ గాను చేసి ప్రేక్షకులను మెప్పించింది. టీవీ లో రియాలిటీ షో లను చేస్తూనే ఓ పక్క రాజకీయాలలో అడుగు పెట్టి రెండు సార్లు నగరి నుండి ఎమ్మెల్యే గా గెలిచింది. ప్రస్తుతం వైసీపీ లో కీలక నేతగా వెలుగొందుతుంది. ఈమె పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఓ ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది.

IHG

 

 

ప్రేమ పెళ్లి చేసుకున్న రోజా ..సెల్వమణి కారణంగా ఓ విషయంలో బాగా నష్టపోయానని చెబుతోంది.

IHG

 

 

తాజాగా ఆమె ఓ టీవీ కి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ప్రేమ పెళ్లి గురించి తెలియజేసింది.IHG

 

రోజాను తమాల ఇండస్ట్రీ కి సెల్వమణి చెంబర్తి చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమాలో ప్రశాంత్ సరసన రోజా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తమిళ నాట మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమం లోనే రోజా కి సెల్వ మణి ల మధ్య ప్రేమ చిగురించింది.

IHG

ప్రేమ 2002 లో పెళ్లిగా మారింది. అయితే రోజా ,సెలవా మణి లాడి ప్రేమ వివాహం అని తెలుసు కానీ వారి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఈ విషయాలను రోజా ప్రత్యేకంగా ఓ ఇంటర్ వ్యూ లో పంచుకుంది.IHG

 

అసలు విషయం ఏమిటంటే సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్నీ ముందుగా రోజా కు చెప్పకుండా ఆమె తండ్రికి చెప్పాడు. అయితే ఆమె తల్లి తండ్రులు అంగీకారం తెలపడంతో..వీరికి 2002  లో పేలి జరిగింది.

 

IHG

 

అయితే రోజా సెల్వమణి గురించి చెబుతూ ..మొదట్లో నాకు తమిళం రాదు కేవలం సెల్వ కోసం తమిళం రాయడం , చదవడం మరియు మాట్లాడడం నేర్చుకున్నాను.IHG

 

అయితే సెల్వమణి తో లైఫ్ సంతోషంగా గడుస్తోందని ఈ సందర్భంగా తెలిపింది.

IHG

 

ఈ సందర్భంగా ఓ విషయాన్నీ మీడియా ద్వారా పంచుకున్నారు అదేంటంటే 1994 లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వయంగా రోజా నిర్మాతగా అందులో సుమన్, రోజా, రఘుమాన్ తదితర నటులు అందులో నటించారు.

IHG

 

ఈ సినిమాకి సెల్వమణి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది.IHG

 

సినిమా డిసాస్టర్ తో ఆర్ధికంగా అప్పుల్లో కురుకుపోయాము. అయితే ఆ తరువాత సెల్వమణి తీసిన పలు చిత్రాలతో మంచి సక్సెస్ ని సాధించింది మరల ఆర్ధికంగా నిలదొక్కుకున్నాము.

IHG

 

 

ప్రస్తుతం రోజాకు ఇద్దరు పిల్లల ఉన్నారు. వీరితో తన లైఫ్ చాలా సంతోషంగా గడుస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేసారు రోజా సెల్వమణి 

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: