సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , జులై వంటి చిత్రాల్లో కో-స్టార్ గా నటించిన కల్పిక గణేష్.. లాక్ డౌన్ తనకు చాలా కలసివచ్చింది అంటోంది. ప్రస్తుత లాక్ డౌన్ లో నటి నటులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారి నిరీక్షణకు ఫలితంగా వచ్చే రెండు లేదా మూడు వరాల నుండి షూటింగ్స్ మొదలు కానున్నాయి. కల్పిక గణేష్ ఈ లాక్ డౌన్ వేల సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటూ ఉంది. సోషల్ మీడియాలో పలువురు ఆమెను అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా లైవ్ లో కొందరు ఈమెకు కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు నటించిన సినిమాలలో ఏ సినిమా మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది అని అభిమాని అడుగగా...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , జులాయి సినిమాలు నాకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
అయితే అ ఆ, కేర్ అఫ్ కంచర్లపాలెం సినిమాలను మిస్ చేసుకున్నాను అని చెప్పింది. లాక్ డౌన్ లో మీ కెరీర్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యింది ?? అని అభిమాని అడుగగా ..లాక్ డౌన్ వల్ల సినీ ఆర్టిస్ట్ ల అందరి జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయి ..కానీ నాకు మాత్రం ఈ లాక్ డౌన్ చాలా కలసివచ్చింది..ఎందుకంటె ..ఈ లాక్ డౌన్ లో రిలీజ్ అయిన లూజర్ వెబ్ సిరీస్ ..మంచి సక్సెస్ ని అందుకుంది ..ఈ సినిమలో నేను నటించిన క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ తరువాత పలువురు నిర్మాతలు , దర్శకుల నుండి చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే సందర్భంగా లూజర్ వెబ్ సిరీస్ నిర్వాహకులకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను అని చెప్పింది....ఇండస్ట్రీ లో మీకు బెస్ట్ కో స్టార్ ఎవరు ?? అని దిగిన ప్రశ్నకు ..తనకు సాయి పల్లవి , త్రిష నాకు బెస్ట్ కో స్టార్స్ అని చెప్పింది ..అదేవిధంగా మహేష్ బాబు , అల్లు అర్జున్ , శర్వానంద్ , వెంకటేష్ ..లు తనకు బెస్ట్ కో స్టార్స్ అని తెలియజేసింది .
View this post on InstagramLOSER is a winner because of al you guys🤗🤗 Thanks a lot #loser #zee5 #annapurnastudios #spectrummedia